VIDEO: ముగ్గురు వ్యక్తులపై హత్యాయత్నం

SRPT: సూర్యాపేట పట్టపగలే ముగ్గురిపై హత్యాయత్నంకు ఐదుగురు వ్యక్తులు ప్రయత్నించారు. సూర్యాపేట ఖమ్మం క్రాస్ రోడ్ నుంచి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ముగ్గురుపై కారులో ఉన్న వ్యక్తులు కత్తులతో వెంబడించారు. ఈ సంఘటన బీబీ గూడెం సమీపంలో ఇవాళ మధ్యాహ్నం జరిగింది. హత్యయత్నంకు సంబంధించి అక్కడే ఉన్న సీసీటీవీ పుటేజ్‌లో హత్యాయత్నం దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.