కొత్తపల్లెలో 'బాబు షూరిటి మోసం గ్యారంటీ'

NDL: కొత్తపల్లె మండల కేంద్రంలో శనివారం వైసీపీ మండల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సమావేశానికి నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ ధారా సుధీర్ హాజరై మాట్లాడారు. చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు తుస్ మన్నాయని, హామీలు నెరవేర్చాడంలో కూటమి విఫలం అయ్యిందని విమర్శించారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ కరపత్రాలు పంపిణీ చేశారు. మండల వైసీపీ నాయకులు పాల్గొన్నారు.