రోడ్లపై ధాన్యాని ఆరబోస్తే కఠిన చర్యలు: ఎస్పీ

రోడ్లపై ధాన్యాని ఆరబోస్తే కఠిన చర్యలు: ఎస్పీ

NGKL: రోడ్ల పైన వరి ధాన్యాని ఆరబోసే రైతులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రంగనాథ్ హెచ్చరించారు. రోడ్లపై ధాన్యం వేసి నల్ల కవర్లు కప్పడం వల్ల రాత్రి వేళల్లో రహదారి సరిగా కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్ద లేదా బావుల వద్దనే ఆరబోసుకోవాలని సూచించారు.