సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్

సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్

MHBD: జాతీయరహదారుల నిర్మాణానికి కావాల్సిన భూసేకరణ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ జిల్లా అధికారులతో కలిసి హాజరయ్యారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సీఎంతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో డిఎప్‌వో విశాల్, అడిషనల్ కలెక్టర్ అనీల్ కుమార్, అధికారులు పలు అంశాలపై చర్చించారు.