'ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగాలి'

'ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగాలి'

MDK: ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగే విధంగా చూడాలని ఎన్నికల సాధారణ పరిశీలకురాలు భారతి లక్ పతి నాయక్ సూచించారు. కొల్చారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో చివరి విడత చివరి రోజు నామినేషన్ల ప్రక్రియను ఆమె పరిశీలించారు. నామినేషన్ల ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఇబ్బంది కలగకుండా నామినేషన్ల ప్రక్రియ కొనసాగించాలని సూచించారు.