శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ: ప్రతాప్ రెడ్డి

SDPT: జగదేవ్ పూర్ మండలంలోని జంగారెడ్డి పల్లి గ్రామంలోని రామాలయం (రాముని బండ)లో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో స్వామివారి ఆశీర్వాదాలు తీసుకున్న గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. శ్రీరాముని ఆశీస్సులు ప్రజలందరి మీద ఉండాలని దేవుని ప్రార్థించారు.