VIDEO: వినూత్నంగా సర్పంచ్‌ అభ్యర్థులు ప్రచారం

VIDEO: వినూత్నంగా సర్పంచ్‌ అభ్యర్థులు ప్రచారం

HNK: జిల్లా నేరెళ్లలో కోతుల బెడద తీవ్రంగా ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని సర్పంచ్ అభ్యర్థులు వినూత్న ప్రచారానికి దిగారు. తమ అనుచరులను ఎలుగుబంటి, చింపాంజీ వేషధారణలో తీసుకువెళ్లి ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నారు. తమను గెలిపిస్తే గ్రామంలో కోతుల సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని హామీ ఇస్తూ ఓటర్లను అభ్యర్థులు కోరుతున్నారు.