VIDEO: 'రైతుల సంక్షేమానికి పంచ సూత్రాల అమలు కీలకం'

VIDEO: 'రైతుల సంక్షేమానికి పంచ సూత్రాల అమలు కీలకం'

SKLM: రైతులు లాభసాటి పంటల వైపు అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అన్నారు. సోమవారం జిల్లాలో పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. రైతులతో మాట్లాడుతూ.. ఈ నెల 29 వరకు జిల్లా వ్యాప్తంగా 'రైతన్న- మీకోసం' వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. రైతుల సంక్షేమానికి పంచ సూత్రాల అమలు కీలకం అని దీని పై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను సూచించారు.