మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌ని పరామర్శించిన నాయకులు

NLG: మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నార్కట్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఐత రాజు యాదయ్య ఇటీవల స్కూటీ మీద నుంచి కిందపడి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. మంగళవారం ఆయనను నార్కట్పల్లి మండలం మాజీ జెడ్పీటీసీ దూదిమెట్ల సత్తయ్య యాదవ్ స్థానిక నాయకులతో కలిసి పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.