ఆదిత్యుని నేటి ఆదాయం

ఆదిత్యుని నేటి ఆదాయం

SKLM: అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి ఒక్క రోజు వచ్చిన ఆదాయాన్ని ఆలయ అధికారులు వెల్లడించారు. టికెట్లు రూపేణా రూ. 4,24,800, పూజలు, విరాళాల రూపంలో రూ. 1,03,894, ప్రసాదాల రూపంలో రూ. 2,20,130, శ్రీ స్వామి వారికి ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో ప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం కావడంతో భక్తులు అధిక వచ్చి స్వామిని దర్శించుకున్నారని చెప్పారు.