VIDEO: రోగులపట్ల డాక్టర్ల నిర్లక్ష్య వైఖరి

TPT: తిరుపతిలో నిర్వహిస్తున్న మహిళా సాధికారత మీటింగ్‌కు వివిధ ప్రాంతాల నుంచి ప్రజా ప్రతినిధులు విచ్చేశారు. వీరు శ్రీకాళహస్తిశ్వర దేవస్థానానికి విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఇది కేవలం వీఐపీల సందర్శన కోసం ఏర్పాటు చేసినట్లు ఉందని, వైద్యులు భక్తులను వరుసలో నిలబెట్టి రోగులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాపోతున్నారు.