VIDEO: ప్రమాదకరంగా ప్రవహిస్తున్న చిక్కుడు వాగు

MBNR: జిల్లా మున్సిపల్ పరిధిలో చిక్కుడు వాగు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. పర్వతాపూర్, దొడ్డిలోనిపల్లి, పిల్లలమర్రి, మౌలాలీ గుట్ట ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలు దీనికి కారణం. మహబూబ్ నగర్-హైదరాబాద్ ప్రధాన రహదారి వంతెన వద్ద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో, మున్సిపల్, పోలీసు అధికారులు ప్రజలను వాగు వైపు వెళ్లవద్దని గురువారం హెచ్చరించారు.