ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే

MBNR: జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు, 27వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ ఫయాజ్ బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొని, రంజాన్ పర్వదినం సందర్భంగా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.