‘సృజనాత్మకతను వెలికితీసేందుకు సైన్స్ ఫెయిర్’
ADB: విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీయడానికి సైన్స్ ఫెయిర్ నిర్వహిస్తున్నామని జిల్లా అదనపు కలెక్టర్, డీఈఓ రాజేశ్వర్ తెలిపారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తామని చెప్పారు. చదువుతో పాటు సైన్స్ పరిజ్ఞానం కూడా ముఖ్యమని, ఆసక్తి ఉన్న విద్యార్థులను గుర్తించి ప్రోత్సహించాలని ఉపాధ్యాయులను కోరారు.