VIDEO: కమనీయం.. రమనీయం.. సీతారాముల కళ్యాణం
ADB: తాంసి మండలంలో సీతారామ చంద్రుల వారి కళ్యాణ మహోత్సవ ఘట్టం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని పురస్కరించుకుని కప్పర్ల శ్రీరామ మందిరంలో వేద పండితులు మంత్రోచ్ఛారణలతో నిర్వహించిన కళ్యాణ మహోత్సవం కమనీయం రమణీయంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అద్భుతమైన దృశ్యాన్ని తిలకించి మంత్రముగ్గులయ్యారు.