VIDEO: నిరసన మహా ర్యాలీలో పుంగనూరు పార్టీ నేతలు
CTR: మన ఓటు హక్కును కాపాడుకోవాలంటే భారతదేశంలోని ప్రతి ఒక్క పౌరుడు రాహుల్ గాంధీకి మద్దతు ఇవ్వాలని పుంగనూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ మురళీమోహన్ యాదవ్ కోరారు. ఆదివారం ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో చేపట్టిన "ఓటు చోరు గద్దె చోడ్" నిరసన మహా ర్యాలీకి పుంగనూరు నుంచి పార్టీ నేతలు హాజరయ్యారు.