దొరికిన మొబైల్ ఎస్సైకి అందజేత

దొరికిన మొబైల్ ఎస్సైకి అందజేత

VZM: గజపతినగరంలోని మెంటాడ రోడ్డులో కొత్తబగ్గం గ్రామానికి చెందిన గురాన రామకృష్ణకు మోటో ఆండ్రాయిడ్ మొబైల్ దొరకగా సోమవారం సాయంత్రం గజపతినగరం ఎస్సై కిరణ్ కుమార్ నాయుడుకు అందజేశారు. ఈ సందర్భంగా రామకృష్ణను అభినందించారు. ఎవరి దగ్గరైనా ఫోనుకు సంబంధించి ఏమైనా డాక్యుమెంట్స్ ఉన్నట్లయితే వాటిని తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తీసుకురావాలన్నారు.