VIDEO: శ్రీశైలం రోప్వే వద్ద NDRF మాక్ డ్రిల్
NDL: శ్రీశైలం పాతాళగంగ రోప్వే వద్ద NDRF బృందం మాక్ డ్రిల్ నిర్వహించింది. ఏపీ టూరిజం మేనేజర్ పెంచల్ రెడ్డి, కమాండర్ ప్రసన్నకుమార్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. రోవ్వే కేబుల్ కార్లు మధ్యలో ఆగిపోతే భక్తులను ఎలా రక్షించాలో ఇన్స్పెక్టర్ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో 30 మంది సిబ్బంది ప్రయోగాత్మకంగా వివరించారు.