'తాగు నీటి స‌మ‌స్య ప‌రిష్క‌రిస్తాం'

'తాగు నీటి స‌మ‌స్య ప‌రిష్క‌రిస్తాం'

ADB: వేస‌విలో ఆదిలాబాద్ ప్ర‌జ‌ల దాహార్తి తీర్చ‌డ‌మే మున్సిప‌ల్ పాల‌క మొద‌టి లక్ష్యమని ఛైర్‌ప‌ర్స‌న్ బండారి అనూష అన్నారు. బుధ‌వారం లాండ‌సాంగి పంప్ హౌజ్‌ను కౌన్సిలర్లతో కలిసి సంద‌ర్శించారు. నీటి స‌మ‌స్య విష‌యాన్ని జిల్లాకు వ‌చ్చిన‌ ఇంఛార్జ్ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు దృష్టికి తీసుకెళ్లి త‌గిన నిధులు కోసం వినతి పత్రం అందజేసినట్లు పేర్కొన్నారు.