ఫోక్సో కేసుల వివరాలు కోరిన ఎంపీ

ఫోక్సో కేసుల వివరాలు కోరిన ఎంపీ

CTR: చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు లోక్‌సభలో ఏపీలో గత ఐదేళ్ల ఫోక్సో, ఎఫ్‌టీఎస్‌సీ కేసుల వివరాలు కోరగా కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. దేశవ్యాప్తంగా 774 ఎఫ్‌టీఎస్‌సీలు, 398 ప్రత్యేక పోక్సో కోర్టులు పనిచేస్తున్నాయని, ఏపీలో 16 ఎక్స్‌క్లూజివ్ పోక్సో కోర్టులు ఉన్నట్లు వెల్లడించారు.