VIDEO: కుర్మిద్దలో ఘనంగా బోనాల వేడుకలు

NGKL: కల్వకుర్తి మండలం కుర్మిద్దలో పోచమ్మ బోనాల వేడుకలను బుధవారం సాయంత్రం ఘనంగా జరిగింది. మహిళలు బోనాలు అలంకరించుకుని డప్పు వాయిద్యాలు, యువత డిజే పాటలతో ర్యాలీగా వచ్చి అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు. గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండి, పాడిపంటలు కాపాడాలని అమ్మవారిని వేడుకున్నట్లు వారు తెలిపారు.