కాటుక అందానికే కాదు ఆరోగ్యానికి కూడా..!

కాటుక అందానికే కాదు ఆరోగ్యానికి కూడా..!

ఆడ పిల్లలు అందాన్ని పెంచుకునేందుకు కాటుక వినియోగిస్తారు. అయితే సంప్రదాయబద్ధంగా తయారు చేసిన కాటుక కంటి ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. కళ్లకు చల్లదనాన్ని ఇవ్వడంతో పాటు దుమ్ము, ధూళి, సూర్యకిరణాల నుంచి కళ్లను రక్షిస్తుంది. నెయ్యి దీపం మసితో తయారు చేసిన సహజ కాటుక అత్యుత్తమం. మార్కెట్‌లో లభించే కాటుకలను కొనుగోలు చేసే ముందు జాగ్రత్త వహించడం అవసరం.