ఘనంగా జాతీయ అంతరిక్ష దినోత్సవ సంబరాలు

ఘనంగా జాతీయ అంతరిక్ష దినోత్సవ సంబరాలు

నిర్మల్: జాతీయ అంతరిక్ష దినోత్సవ సంబరాలు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్‌సీసీ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం నాడు ఘనంగా జరిగాయి. విద్యార్థులు ర్యాలీ కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా ఎం సుధాకర్, డా ఉమేష్ ( ఎన్ సీ సీ కో ఆర్డినేటర్ ), బి. శ్రీనివాస్, డా ఏ రంజిత్ కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.