VIDEO: ఆకట్టుకున్న అగ్నిమాపక విన్యాసాలు

VIDEO: ఆకట్టుకున్న అగ్నిమాపక విన్యాసాలు

NRML: బైంసా పట్టణంలో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించే అగ్నిమాపక శాఖ వారోత్సవాల్లో భాగంగా ఆర్టీసీ బస్టాండ్‌లో అగ్నిప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బస్టాండ్ ప్రాంగణంలో ఫైర్ సిబ్బంది ప్రదర్శించిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి.