ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై సీఎం సమీక్ష

ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై సీఎం సమీక్ష

AP: రాష్ట్రంలో ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరు, ఆర్టీజీఎస్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సమీక్షకు మంత్రి కొలుసు పార్థసారథి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇళ్ల నిర్మాణం, ధాన్యం కొనుగోళ్లపై, భూరికార్డులు, మున్సిపాలిటీల్లో ప్రజా సమస్యలపై చర్చించారు. అలాగే, పథకాలపై ప్రజల సంతృప్తి వివరాలు అధికారుల నుంచి తెలుసుకున్నారు.