తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ జలధార కార్యక్రమంపై అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్
✦ కొప్పవరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నల్లమిల్లి   
✦ రాజమండ్రి నగరంలో పూడికతీత పనులను వేగవంతం చేయాలి: కమిషనర్ 
✦ పారిశుద్ధ్యంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు: ఎమ్మెల్యే ఆదిరెడ్డి