'సర్దార్ గౌతు లచ్చన్న ఆశయాలను కొనసాగిద్దాం'

'సర్దార్ గౌతు లచ్చన్న ఆశయాలను కొనసాగిద్దాం'

SKLM: స్వాతంత్ర సమరయోధుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ గౌతు లచ్చన్న ఆశయాలను కొనసాగించాలని ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ బాబు తెలిపారు. శనివారం ఉదయం సోంపేటలో ఉన్న లచ్చన్న ఘాట్ వద్దకు వెళ్లి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ.. బ్రిటిష్ వారిని గడగడలాడించిన మహోన్నత వ్యక్తి లచ్చన్న అని పేర్కొన్నారు.