ఫారెస్ట్ అధికారులతో మంత్రి సమావేశం

ఫారెస్ట్ అధికారులతో మంత్రి సమావేశం

SS: పెనుకొండ మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి సవిత ఫారెస్ట్ శాఖ అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. పెనుకొండ పట్టణ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అటవీ అభివృద్ధి కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణ చర్యలు, పర్యాటక అభివృద్ధి గురించి చర్చించారు. మంత్రి మాట్లాడుతూ.. కొండ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.