రైతులు వివరాలు నమోదు చేసుకోండి: ఏడీఏ

రైతులు వివరాలు నమోదు చేసుకోండి: ఏడీఏ

KRNL: రైతులందరికీ ప్రత్యేక గుర్తింపు సంఖ్యలు అవసరమని, అన్ని పథకాలకు ఈ సంఖ్యతో అనుసంధానం అవసరమని ఎమ్మిగనూరు ఏడిఏ మహమ్మద్ ఖాద్రి ఓ ప్రకటనలో తెలిపారు త్వరలోనే వీటిని ప్రభుత్వం జారీ చేస్తుందని తెలిపారు. ఎమ్మిగనూరు ఏడీఏ రైతులు గ్రామ వ్యవసాయ సహాయకుల ద్వారా రైతు సేవ కేంద్రంలో ఆధార్ కార్డ్, పట్టాదారు పాస్ పుస్తకం ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవాలన్నారు.