విద్యుత్ సరఫరాలో అంతరాయం
NGKL: కల్వకుర్తి సబ్ స్టేషన్ లో మరమ్మతుల కారణంగా ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ ఏఈ శ్రీనివాస్ నాయక్ తెలిపారు. పట్టణంలోని తిలక్ నగర్, రాంనగర్ తండా, జెపి నగర్ తో పాటు పలు ప్రాంతాల్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 వరకు విద్యుత్తు ఉండాలని ఆయన సూచించారు. విద్యుత్ వినియోగదారులు సిబ్బందికి సహకరించాలని కోరారు.