ఎంపీ నేటి షెడ్యూల్ ఇదే..!
VZM: టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇవాళ ఉ.7 గంటలకు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు స్వగ్రామం V.N. పురం గ్రామంలో పార్టీ, కుటుంబ సభ్యులతో కలిసి పార్టీ జెండా ఎగరవేసే కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం జీరుపాలెం గ్రామంలో ఉ.10 గంటలకు పార్టీ జెండా ఆవిష్కరణ చేసి, స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించనున్నారు.