జిల్లాలో నూతన రేషన్ కార్డులు మంజూరు

NRPT: జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 21,339 రేషన్ కార్డులు మంజూరు చేసింది. ఈ రేషన్ కార్డు లబ్ధిదారులకు సెప్టెంబర్ నెల నుంచి రేషన్ సరుకులను ఇవ్వనున్నారని. జిల్లా వ్యాప్తంగా మొత్తంగా 301 రేషన్ దుకాణాలు ఉన్నాయని. మార్పులు చేర్పులకు సంబంధించిన డాటా అందుబాటులోకి వచ్చిందని అధికారులు తెలిపారు. కొత్త కార్డుదారులు ఈ విషయమై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.