గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

★ అమరావతిలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
★ పాత గుంటూరులో ఓ మహిళ ఇంటికి వెళ్లి CMRF చెక్కు అందజేసిన ఎమ్మెల్యే నసీర్
★ రాజధాని నిర్మాణాన్ని పరుగులు పెట్టిస్తాం: మంత్రి నారా లోకేష్
★ గుంటూరు రూరల్ ఎంపీడీవో కార్యాలయంలో గ్రీవెన్స్ డేలో ఎమ్మెల్యే బూర్ల