VIDEO: CPM పాదయాత్ర.. అదుపులోకి తీసుకున్న పోలీసులు

VIDEO: CPM పాదయాత్ర.. అదుపులోకి తీసుకున్న పోలీసులు

RR: పేదలకు ఇండ్లు, స్థలాలు ఇవ్వాలని కోరుతూ.. ఎల్బీనగర్‌లో సీపీఎం ఆధ్వర్యంలో మహాపాదయాత్ర కార్యక్రమం చేపట్టారు. ఎల్బీనగర్ నుండి ప్రజాభవన్‌కు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, స్థానిక CPM నాయకులు మహా పాదయాత్ర నిర్వహించారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు పాదయాత్రలో పాల్గొన్న జాన్ వెస్లీ, స్థానిక నాయకులను అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు.