మళ్లీ తగ్గిన బంగారం ధరలు

పసిడి ప్రియులకు వరుసగా మూడో రోజు ఊరట లభించింది. నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 92,350 ఉండగా... నేడు రూ.550 తగ్గి రూ. 91, 800గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న రూ.1,00,750గా ఉండగా.. ఇవాళ రూ.600 తగ్గి రూ.1,00,150గా ఉంది.