నగరంలో పెరిగిన ఇళ్ల ధరలు

HYD: నగరంలో ఇళ్ల ధరలు జనవరి నుంచి మార్చి త్రైమాసికంలో 5 శాతం పెరిగాయని ప్రాప్ టైగర్ తాజా నివేదికలో వెల్లడించారు. చదరపు అడుగు ధర 2024 DEC చివరికి రూ.7,053గా ఉంటే, 2025 MAR చివరికి రూ.7,412కు చేరుకుందని పేర్కొంది. 2022-24 మధ్య ఇళ్ల ధరలు గణనీయంగా పెరిగినా అనంతరం మోస్తరు స్థాయికి చేరడంతో వినియోగ డిమాండ్‌కు ఊతమిస్తుందని తెలిపారు.