ఎర్రవల్లిలో కేసీఆర్ తో జీవన్ రెడ్డి భేటీ

ఎర్రవల్లిలో కేసీఆర్ తో జీవన్ రెడ్డి భేటీ

SDPT: మాజీ మంత్రి జీవన్ రెడ్డితో పాటు అతడి అనుచరులు నేడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఎర్రవల్లిలో మర్యాదపూర్వకంగా కలువనున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన త్వరలో BRS లో చేరుతానని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో  కేసీఆర్ మధ్యాహ్న భోజనానికి ఆహ్వానించారని, రాష్ట్రంలోని ఇతర రాజకీయ అంశాలపై వారు చర్చించనున్నారు.