VIDEO: 165 మందికి ఒకే చోట సమాధులు
అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇరాన్‌లో తీవ్ర ప్రాణనష్టం జరిగింది. మినాబ్‌లోని ఓ స్కూల్లో 180 మంది విద్యార్ధులు చనిపోయిన విషయం తెలిసిందే. ఇందులో 165 మంది బాలికలే ఉన్నారు. వారందరినీ ఒకే దగ్గర సమాధి చేశారు. ఇందుకోసం పెద్ద సంఖ్యలో గోతులు తవ్వి పూడ్చిపెట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవడంతో 'మనసును కలిచివేస్తోంది' అని కామెంట్స్ చేస్తున్నారు.