దర్శిలో పర్యటించిన రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ జనరల్ మేనేజర్

దర్శిలో పర్యటించిన రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ జనరల్ మేనేజర్

మార్కాపురం జిల్లా దర్శిలోని శివరాజనగర్ వద్ద నూతనంగా నిర్మిస్తున్న క్రికెట్ స్టేడియాన్ని ఏపీ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ జనరల్ మేనేజర్ శివకుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ స్టేడియానికి అన్ని రకాల వసతులు కల్పించడం వల్ల దీనికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుందన్నారు. ఇందులో భాగంగా దర్శి టీడీపీ ఇంఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.