వ్యాధి నిరోధక టీకాలు బిడ్డ సంపూర్ణ ఆరోగ్యం

వ్యాధి నిరోధక టీకాలు బిడ్డ సంపూర్ణ ఆరోగ్యం

ELR: పుట్టిన బిడ్డకు సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరి అని ఆరోగ్య విస్తీర్ణ అధికారి వైవి లక్ష్మణరావు అన్నారు. బుధవారం ఉంగుటూరు మండలం కైకరం 2 హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్‌లో వ్యాధినిరోధక టీకాల కార్యక్రమం జరిగింది. అనంతరం లక్ష్మణరావు మాట్లాడుతూ.. వ్యాధి నిరోధక టీకాలతో బిడ్డకి సంపూర్ణ ఆరోగ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.