VIDEO: రామలింగేశ్వర స్వామి శుద్ధి కార్యక్రమం

VIDEO: రామలింగేశ్వర స్వామి శుద్ధి కార్యక్రమం

KRNL: పత్తికొండలో చంద్రగ్రహణం అనంతరం రామలింగేశ్వర స్వామి దేవాలయంలో తెల్లవారుజామున శుద్ధి, సంప్రోక్షణ కార్యక్రమాలు జరిగాయి. వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఆలయంలో పూజారులు బాబురావు విజయ్ స్వామి ఆధ్వర్యంలో మూల విరాట్‌కు ప్రత్యేక పూజలు, అభిషేకాలు బుధవారం నిర్వహించారు. మహిళా భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.