VIDEO: కట్టు కాలువ పనులపై స్థానికుల ఆగ్రహం

WGL: వర్ధన్నపేట మండలంలోని 11 కి.మీ. కట్టు కాలువ జఫర్గడ్ మండలం కోనాయిచలం నుంచి వచ్చే వరద నీటితో కోనారెడ్డి చెరువును నిండుతుంది. అయితే, కాలువపై ఎన్నోసార్లు పనులు చేసినా బిల్లులు తీసుకోలేదని, ఎంబీలు రాసి నిధులు ఎలా వసూలు చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఈ నిధుల దుర్వినియోగం వెనుక ఎవరున్నారని ఆదివారం ప్రశ్నిస్తున్నారు.