టీడీపీ నేత మృతి.. పరామర్శించిన ఎమ్మెల్యే
NTR: మైలవరం మండలం మర్సుమల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు గొల్లపూడి భాస్కరరావు మంగళవారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు వారి నివాసానికి వెళ్లి, బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. ఆయన పవిత్రాత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధించారు. స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.