గుంతలో పడి ప్రాణం పోతేనే పట్టించుకుంటారా..? సారూ..!

గుంతలో పడి ప్రాణం పోతేనే పట్టించుకుంటారా..? సారూ..!

మేడ్చల్ బౌరంపేట్ రోడ్డులో భారీగా గుంతలు ఏర్పడి ఉన్నాయని ఫిర్యాదులు చేసిన ఎవరు పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోయారు. గొంతులో పడి ప్రాణం పోతే కానీ పట్టించుకోరా..? సారూ..? అని ప్రశ్నించారు. అత్యంత ప్రమాదకరంగా రోడ్డుపై గుంతలు ఉన్నాయి. రోడ్డుపై ఏర్పడే గుంతలు ప్రాణాలు తీస్తున్నాయి.