యాదాద్రీశుని సేవలో తీన్మార్ మల్లన్న
BHNG: యాదాద్రి శ్రీ లక్షీనరసింహ స్వామి వారిని MLC తీన్మార్ మల్లన్న ఇవాళ ఉదయం దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో అర్చకులు ఆలయ సంప్రాదంతో ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం పండితులు ఎమ్మెల్సీకి వేదాశీర్వాచనం చేశారు. తదనంతరం ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహ మల్లన్నకు స్వామి వారి లడ్డు ప్రసాదం, చిత్ర పటం అందజేశారు.