VIDEO: మీ- సేవ పురుడు పోసుకుని 14 ఏళ్లు.. చరిత్ర ఇదే..!

VIDEO: మీ- సేవ పురుడు పోసుకుని 14 ఏళ్లు.. చరిత్ర ఇదే..!

HYD: ఈ-సేవగా ప్రారంభమైన చిన్న అడుగు మీ-సేవగా  2011లో మారి, ఇవాళ్టికి 14 సంవత్సరాల ప్రజల నమ్మకాన్ని బలపరుచుకుంటుందని HYD అధికారులు స్పెషల్ వీడియో విడుదల చేశారు. 1990లో ట్విన్స్ అనే పేరుతో స్టార్ట్ అయిందని, తర్వాత ఈ సేవగా, ఇప్పుడు మీ- సేవగా సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు సుమారు 600కు పైగా సేవలు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు.