సైబర్ నేరాల పట్ల విద్యార్థులకు అవగాహన

సైబర్ నేరాల పట్ల విద్యార్థులకు అవగాహన

KNR: శంకరపట్నంలోని ఓ స్కూల్లో “సైబర్ జాగృతి దివస్” సందర్భంగా సైబర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు ఫేక్ ట్రేడింగ్, నకిలీ IPOలు, పార్ట్ టైం ఉద్యోగ మోసాలు వంటి ఆన్‌లైన్ మోసాలపై సూచనలు ఇచ్చారు. గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతతోపాటు 1930 హెల్ప్ లైన్, సైబర్ క్రైమ్ పోర్టల్ వివరించారు. ఈ కార్యక్రమాన్ని ఎస్సై శేఖర్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించారు.