VIDEO: క్రమశిక్షణ, దాతృత్వానికి ప్రతీక రంజాన్ మాసం: ఎస్పీ

VIDEO: క్రమశిక్షణ, దాతృత్వానికి ప్రతీక రంజాన్ మాసం: ఎస్పీ

KMR: రంజాన్ మాసం క్రమశిక్షణ, దాతృత్వానికి ప్రతీకని ఎస్పీ ఎం.రాజేశ్ చంద్ర తెలిపారు. పట్టణ పోలీస్ స్టేషన్‌లో బుదవారం రాత్రి ముస్లిం సోదరులు, పోలీస్ సిబ్బందికి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొని సోదరభావంతో ఐక్యమత్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. శాంతి సామరస్యాలను కాపాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ చైతన్య రెడ్డి, ఎస్‌హెచ్‌వో నరహరి తదితరులు పాల్గొన్నారు.