VIDEO: ఆకివీడులో కొండచిలువ కలకలం

VIDEO: ఆకివీడులో కొండచిలువ కలకలం

W.G: ఆకివీడులో కొండచిలువల సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. శాంతినగర్‌లో నిన్న రాత్రి సుమారు 12 అడుగుల పొడవున్న భారీ కొండచిలువ రహదారిపై కనిపించి హడలెత్తించింది. మురుగు కాలువల ద్వారా ఇవి జనావాసాల్లోకి వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇటీవల ఈ ప్రాంతంలో తరచుగా కొండచిలువలు దర్శనమిస్తున్నట్లు తెలిపారు.