VIDEO: బాలికల వసతి గృహాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్

VIDEO: బాలికల వసతి గృహాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్

WNP: ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారం అందించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శనివారం జిల్లా కేంద్రంలోని నాగవరం శివారిలో ఉన్న బీసీ బాలికల వసతి గృహాన్ని ఆయన సందర్శించారు. విద్యార్థులు కాంపౌండ్ వాల్ లేకపోవడం వంటి ఇబ్బందులు ఉన్నాయని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. అందుకు కలెక్టర్ త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామన్నారు.